Raw milk facial benefits: పచ్చి పాలతో ముఖానికి సహజ సిద్ధ నిగారింపు - ముఖ చికిత్స

0

Raw milk facial benefits and what are the benefits of using raw milk on face. Know what happens if we apply raw milk on face.

ముఖానికి పచ్చి పాలను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి. పచ్చి పాలను ముఖానికి రాసుకుంటే ఏం జరుగుతుందో తెలుసుకోండి.

పచ్చి పాలు (Raw milk facial benefits) మరియు రోజ్ వాటర్ ను సమాన భాగాలుగా తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి మసాజ్ చేయండి. పది నిమిషాల తర్వాత కాటన్‌తో శుభ్రం చేసుకోవాలి.


పచ్చి పాలలో చిటికెడు ఉప్పు వేసి కలపాలి. ఈ పాలను ముఖానికి పట్టించి ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

Raw milk facial benefits

ఎండ వల్ల దెబ్బతిన్న చర్మాన్ని సంరక్షించడంలో పచ్చి పాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. మీరు పైన పేర్కొన్న పద్ధతుల్లో ఒకటికి రెండుసార్లు క్రమం తప్పకుండా పాటిస్తే, మీ ముఖం సహజమైన కాంతిని సంతరించుకుంటుంది.


Post a Comment

0Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top